teluguanuvaadaalu.com
మనవి… ఏమీ లోవెల్, అమెరికను కవయిత్రి
విరివిగా వాడడంవల్ల అరిగి అరిగి, నీ చేతికి అలవాటై, నీ అవసరానికి తగినట్టు మలచబడిన పనిముట్టునవాలనీ, నీ సేవకై నన్ను అలవోకగా వినియోగించుకోమనీ నా వినతి. నిగనిగలాడే నీ జీవితపు రంగురంగుల కలనేత వస్త్రంలో నన…