teluguanuvaadaalu.com
ముఖాలు… కేథరీన్ సావేజ్ బ్రాజ్మన్, అమెరికను కవి
బ్రిటిష్ మ్యూజియం లో ఈజిప్టునుండి ఇక్కడికి ప్రయాణంచేసి, మ్యూజియంలో రాతిమీద, కర్రమీద శాశ్వతంగా చిత్రించబడ్డ పురాతన మానవకళేబరాల్ని చూడడానికి వచ్చి అలవాటుగా కిటికీలోంచి మృదువుగా ప్రవహిస్తున్న నగరదృశ్య…