teluguanuvaadaalu.com
(ఐరిష్) ద్వీపకల్పం… సీమస్ హీనీ, ఐరిష్ కవి
కవీ! నీకు చెప్పడానికి ఏమీ లేనపుడు, ఒకరోజు రోజల్లా ఈ ద్వీపకల్పం చుట్టూ కారులో తిరిగి రా. ఆకాశం నీకు రాజమార్గంలా ఎదురుగా ఎత్తుగా కనిపిస్తుంది కానీ ఎక్కడా గమ్యం గుర్తులుండవు గనుక ఆగే పని లేదు. కానీ, ఏ…