teluguanuvaadaalu.com
నిండుచంద్రుడు… తూ ఫూ, చీనీ కవి
గోపురం మీద… ఒంటరిగా, రెండురెట్లు కనిపిస్తున్న చంద్రుడు. రాత్రి నిండిన ఇళ్ళ వరుసలుదాటి, చల్లగా తగిలే నది కెరటాలమీద నిలకడలేని వర్ణమిశ్రమాన్ని నలుదిక్కులా వెదజల్లుతున్నాడు. అల్లికచాపలమీద చూస్తే …