teluguanuvaadaalu.com
శిలగా మరణించాను… రూమీ, పెర్షియన్ కవి
నేను శిలగా మరణించేను కానీ మొక్కనై తిరిగి మొలకెత్తాను నేను చెట్టుగా మరణించేను కానీ జంతువుగా తిరిగి పుట్టేను. నేను జంతువుగా మరణించేను కానీ మనిషిగా తిరిగి జన్మించేను. భయం దేనికి? మరణంలో పోగొట్టుకున్నద…