teluguanuvaadaalu.com
గుప్పెడు మట్టి… హెన్రీ లూయీ వివియన్ డెరేజియో, భారతీయ (బెంగాలీ) కవి
అప్పటికి ఆకాశం లేతనీలిరంగు సంతరించుకుంది గగన మండలం మీదకి సూర్యుడు ఇంకా అడుగుపెట్టలేదు. చిటారుకొమ్మమీద కోయిల గొంతెత్తి ప్రభాతగీతమాలపిస్తోంది, చిక్కని ఆకుపచ్చని ప్రకృతి సువాసనలతో గుబాళిస్తోంది. జూలియ…