teluguanuvaadaalu.com
పేదరికం… మూన్ బ్యూంగ్ రాన్, దక్షిణ కొరియా కవి
మనందరికీ తెలిసినదే నాలుగు చెలకలైనా వరిపొలం లేని రైతుకి ఎంతశ్రమో నలుగురు పిల్లల్ని పెంచి బడికి పంపించాలంటే. తనకంటూ ఇల్లులేని, నగరంలోని గృహస్థు ఇల్లు సంపాదించుకుందికి జీవితమంతా ఎన్ని కష్టనష్టాలు పడతా…