teluguanuvaadaalu.com
అది లేని వాడు ఎంత అదృష్టవంతుడో కదా! … బెర్తోల్ట్ బెహ్ట్, జర్మను కవి
సాలమన్ రాజు ఎంత కుశాగ్రబుద్ధో చూసే ఉంటారు అతనికేమయిందో మీరు గ్రహించే ఉంటారు. అతనికి ఎంట జటిలసమస్యలైనా స్పష్టంగా కనిపించేవి అంత తెలివైన వాడిగా ఎందుకు పుట్టేనా అని విచారించేవాడు ఈ సృష్టిలో అన్నీ వృధా…