teluguanuvaadaalu.com
నిజమైన ప్రేమికుడు… రూమీ, పెర్షియన్ కవి
నిజమైన ప్రేమికుడికి మతం అంటూ ఏదీ ఉండదు, ఈ సత్యాన్ని గ్రహించుకో. కారణం, ప్రేమే అభిమతమైనవారికి దేని మీదా అటు విశ్వాసమూ ఉండదు, ఇటు అగౌరవమూ ఉండదు. అసలు, ప్రేమలో పడినప్పుడు ఈ శరీరం, బుద్ధి, మనసు, ఆత్మల …