teluguanuvaadaalu.com
కాలమే నిర్ణయిస్తుంది… సుకాసా స్యహ్దాన్, ఇండోనీషియా కవి
కాలమే నిర్ణయిస్తుంది ఎక్కడ నిజమైన యుద్ధం ఆరంభమవుతుందో: ప్రతి గుండెలోనూ. కాలమే నిర్ణయిస్తుంది తమని తాము గాయపరచుకోడంలో ఎవరు కృతకృత్యులౌతారో: ఎవ్వరూ గెలవరు. కాలమే నిర్ణయిస్తుంది మిత్రులలో శతృవులెవరో: …