teluguanuvaadaalu.com
విచారము… ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే, అమెరికను కవయిత్రి
ఎడతెరిపి లేకుండా కురిసే వానలా విచారము నా గుండె దొలిచేస్తోంది. తక్కినవారు రాత్రల్లా బాధతో లుంగలు చుట్టుకుపోయి మూలిగినా ఉదయం అయేసరికి ఎప్పటిలా మామూలుగా అయిపోతారు. కానీ, ఈ బాధ పెరగనూ పెరగదు, తరగనూ తరగ…