teluguanuvaadaalu.com
ఒక చిన్ని పక్షికి…. ఏంటొనెట్ డి కూర్సే పాటర్సన్, అమెరికను కవయిత్రి
గూటిలోంచి జారి పడిపోయిన నిన్నొకసారి చూసేను గాయపడిన రెక్కతో నీ బెదురుచూపులూ గమనించాను. నీ గాయాన్ని మాన్పి భయాన్ని నెమ్మదిగా పోగొట్టేను, అప్పుడు నువ్వు ధైర్యంగా కిచకిచలాడుతూ పాడ బోయేవు. నిన్ను పెంచుక…