teluguanuvaadaalu.com
పరుగు పందెం … వాస్కో పోపా సెర్బియన్ కవి
కొందరు మనుషులు అవతలివాడిది కాలో, చెయ్యో, ఏది దొరికితే ఒక ముక్క కొరికేస్తారు దాన్ని పళ్ళ మధ్య దొరకబుచ్చుకుని ఎంత వీలయితే అంత జోరుగా అక్కడినుండి ఉడాయించి దాన్ని గోతిలో కప్పెట్టి దాచుతారు. తక్కినవాళ్ళ…