teluguanuvaadaalu.com
మా అన్న మిగెల్ స్మృతిలో… సిజార్ వలేహో, పెరూ కవి
అన్నా! ఈ రోజు మనింట్లో ఇటుకబెంచీ మీద కూర్చున్నాను. అక్కడ నువ్వొక లోతెరుగని శూన్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయావు. నాకు బాగా గుర్తు, మనం ఈ సమయంలో దొంగాట ఆడుకునే వాళ్లం. అమ్మ “ఒరే పిల్లలూ”…