teluguanuvaadaalu.com
అతను చంపిన వ్యక్తి … థామస్ హార్డీ, ఇంగ్లీషు కవి
ఒక పాత వసతిగృహంలో ఎప్పుడైనా అతనూ నేనూ కలుసుకుని ఉంటే ఇద్దరం కలిసి కూచుని ఎన్ని చషకాలైనా తాగేసి ఉండేవాళ్ళం. కానీ, పదాతిదళంలో పెరగడం వల్ల ఒకరికొకరు ఎదురుపడి తీక్ష్ణంగా చూసుకుంటూ అతను నామీదా, నే నతనిమ…