teluguanuvaadaalu.com
గాలిపరగడ వచ్చేముందు… ఆర్థర్ సైమన్స్, వెల్ష్ కవి
సముద్రంమీద గాలి విసురు మెల్లగా పుంజుకుంటోంది, వెలినురుగునర్తకీమణులు గాలివాటుకి నర్తిస్తున్నారు అపారపారావారము నిద్రపోవాలని ఒత్తిగిలినా, నిద్రరామికి అయిష్టంగా మూలుగుతోంది. నేలమీద దరువువేస్తూ ఇసుకపొరల…