teluguanuvaadaalu.com
మరొక ఆకాశం… ఎమిలీ డికిన్సన్, అమెరికను కవయిత్రి
కవిత్వమనే సరికొత్తలోకంలోకి ఆహ్వానిస్తూ ఎమిలీ డికిన్సన్ తన సోదరుడు ఆస్టిన్ కి రాసిన ఉత్తరంతో జతచేసిన కవిత. *** ఆస్టిన్! ఎపుడుచూసినా అందంగా, నిర్మలంగా ఉండే కొత్త ఆకాశం ఇక్కడొకటి ఉంది. అక్కడ ఎప్పుడైన…