teluguanuvaadaalu.com
నెలవంక… ఏమీ లోవెల్, అమెరికను కవయిత్రి
దుప్పికొమ్ములా కొనదేరిన నవ్వుల నెలరేడా! అల్లంత ఎత్తున ఆకాశంలో మెల్ల మెల్లగా జారుతూ, నా మాటలను వినగలవా? తొందరగా క్రిందకి దిగి రాగలవా? మా పూదోట కిటీకీ గూటిలో కాసేపు నిలకడగా కనిపించగలవా? తర్వాత మనిద్ద…