teluguanuvaadaalu.com
అప్పచెల్లెళ్ళు… ల్యూసియో క్లిఫ్టన్, అమెరికను కవయిత్రి
నువ్వూ నేనూ అప్పచెల్లెళ్ళం ఇద్దరం ఒక్కలా ఉంటాం. నువ్వూ నేనూ ఇద్దరం ఒకతల్లి బిడ్డలం. నువ్వూ నేనూ ఒకరితప్పులు మరొకరు సరిదిద్దుతూ ఒకరికొకరు సహకరించుకుంటాం. నీకూ నాకూ పోకిరీవాళ్ళన్నా మాదకద్రవ్యాలన్నా గ…