teluguanuvaadaalu.com
తెల్లవారుఝాము వచ్చిన కల … లీ చింగ్ చావో, చీనీ కవయిత్రి
ఈ కవితలో చాలా కుతూహలమైన విషయాలున్నాయి : తెల్లవారుఝామున వచ్చిన కల నిజమౌతుందన్న నమ్మకం, అక్కడి ప్రజల్లో కూడా ఉండేదన్నమాట. దాన్ని మూఢనమ్మకంగా గుర్తించిన మేధావి వర్గం కూడా ఉండేదన్నమాట. మనసులో చాలా గాఢం…