teluguanuvaadaalu.com
పొద్దు పోయింది… తూ-ఫూ, చీనీ కవి
ఆలమందలూ, జీవాలూ ఎప్పుడో ఇల్లు చేరాయి,పసులదొడ్డి ద్వారాలు మూయబడ్డాయి. స్పష్టమైన ఈ రేయి, తోటకి దూరంగా పర్వతాలమీదా నదులమీదా గాలి ఎగరగొట్టినట్టు చంద్రుడు పైకి లేస్తున్నాడు. ఎత్తైన, నల్లని చీకటి కొండగుహ…