teluguanuvaadaalu.com
కల… ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే, అమెరికను కవయిత్రి
ప్రియతమా! నేను రోదించినా ఎవరూ పట్టించుకోరు నువ్వు దానికి నవ్వినా నేను దానికి బాధపడను. అలా అనుకోడం తెలివితక్కువగా కనిపించవచ్చు కానీ, నువ్వున్నావన్నది గొప్ప ధైర్యాన్నిస్తుంది. ప్రియతమా!నేను నిద్రలో మ…