teluguanuvaadaalu.com
నాకు ఒంట్లో బాగులేదు… షెల్ సిల్వర్ స్టీన్, అమెరికను కవి
“ఇవాళ నేను బడికి వెళ్ళలేను” అంది పెగ్గీ ఏన్ మెకే. నాకు మశూచిసోకిందో, గవదబిళ్ళలు లేచాయో అక్కడక్కడగాట్లూ, దద్దుర్లూ, ఎర్రగా పొక్కులూ ఉన్నాయి. నా నోరు తడిగానూ, గొంతు పొడారిపోతూనూ ఉంది నాకు…