teluguanuvaadaalu.com
కవితలు రాస్తున్నకొద్దీ… ఛార్ల్స్ బ్యుకోవ్స్కీ, అమెరికను కవి
రాసిన కవితల సంఖ్య వేలలోకి వెళ్తున్నకొద్దీ నీకు అర్థం అవుతుంది నువ్వు చెప్పుకోదగ్గంత రాయలేదని. చివరకి వానా, ఎండా, రోడ్డుమీదవాహనాలూ, రాత్రుళ్ళూ పగళ్ళూ, ముఖాలూ కవితావస్తువులౌతాయి. వాటిని భరించడం కంటే …