teluguanuvaadaalu.com
జారిపోతున్న క్షణాలు… జార్జి లూయీ బోర్హెస్, అర్జెంటీనా కవి
నా జీవితాన్ని తిరిగి జీవించే అవకాశం వస్తే మరిన్ని తప్పులు చెయ్యడానికి రెండవసారి ప్రయత్నిస్తాను. పరిపూర్ణంగా దోషరహితంగా ఉండడానికి ప్రయత్నించను. ఏ ఒత్తిడీలేకుండా తీరుబాటుగా ఉంటాను, ఇప్పటికంటే సంతృప్త…