teluguanuvaadaalu.com
ఊహలు… ఏమీ లోవెల్, అమెరికను కవయిత్రి
నీ మాటలు నాలో ఎంతో సానుభూతి రేకెత్తించినా నాకు నీతో మాటాడాలనిపించటం లేదు. నా తనువులో మౌనంగా దాగిన మధురగీతికలన్నీ మేల్కొని సంగీతమై నినదిస్తున్నాయి. నువ్వు నిష్క్రమించినపుడు ఈ సున్నితమైన తంత్రులన్నిట…