teluguanuvaadaalu.com
నా హృదయం నిద్రపోయిందా?… ఆంటోనియో మచాడో, స్పానిష్ కవి
నా హృదయం నిద్రపోయిందా? నా కలల తేనెటీగలు పనిచెయ్యడం మానేసాయా? నా కోరికల ఏతాము అడుగంటిందా? కంచాలు ఖాళీయై అందులో నీడలుమాత్రమే మిగిలాయా? ఏం కాదు. నా హృదయం నిద్రపోలేదు. మేలుకునే ఉంది, పూర్తి మెలకువలో ఉ…