teluguanuvaadaalu.com
తపర్తులోకి మంచుసోనలా మరొకసారి… ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే, అమెరికను కవయిత్రి
మరొకసారి నా తపర్తుజీవితంలోకి మంచుసోనలా ఎడారిలో నీటిచెలమమీంచి వీచే పిల్లగాలిలా చల్లని, కమ్మని నీటిబుగ్గమీద బుడగల జడిలా నీ గురించి, మోసకారి తలపొకటి పొడచూపుతుంది నా ఉత్సాహాన్ని హరించడానికి; మళ్ళీ ఎప్ప…