teluguanuvaadaalu.com
నిజమైన ఉపవాస దీక్ష… రాబర్ట్ హెర్రింగ్, ఇంగ్లీషు కవి
వంటగది శుభ్రంచేసుకుని సామాన్ల జాబితా కుదించి మాంసం,తినుబండారాలను తగ్గించడమా ఉపవాసదీక్ష అంటే? మాంసపు రుచులు విడిచిపెట్టి కంచాన్ని చేపలతో నింపడమా? లేక, కొన్నాళ్ళు తిండి మానేసి, కండకోల్పోయి చర్మంవేలాడ…