teluguanuvaadaalu.com
శ్రామికుడు… విలియం డేవిస్ గేలహార్, అమెరికను కవి
ఊఁ , తలెత్తుకు నిటారుగా నిలబడు! నువ్వు నీ దేవునికి ప్రతిరూపానివి! అంతకంటే ఏంకావాలి? దైనందిన జీవన సంఘర్షణలో మొక్కవోకుండా నిలబడే గుండెధైర్యమూ, ఎవరికీ తీసిపోని నిర్మల, దయార్ద్రహృదయమూ నీకున్నాయి! ఏం చె…