teluguanuvaadaalu.com
ధర్మం ఎప్పుడూ గెలవాలి… ఫ్రెడెరిక్ విలియం ఫేబర్, ఇంగ్లీషు కవి
ఇది దేముడి గురించి చెప్పినా, ఇది అందరి విశ్వాసాలకూ వర్తిస్తుంది. విశ్వాసం అంటే మనకు చెదురుమదురుగా అన్ని విషయాలపట్లా ఉండే నమ్మకం కాదు. మనజీవన మార్గాన్ని నిర్ణయించుకుని మార్గదర్శకాలుగా ఎంచుకుని ఆచరిస…