teluguanuvaadaalu.com
కొవ్వొత్తి … ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే, అమెరికను కవయిత్రి
. నా కొవ్వొత్తి రెండు వైపులా మండుతోంది అది ఈ రాత్రల్లా వెలగకపోవచ్చు కానీ, నా శత్రులారా! ఓ నా మిత్రులారా! అది వెలిగినంతసేపూ అద్భుతమైన కాంతినిస్తుంది. . ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే, ( 22 February 189…