teluguanuvaadaalu.com
సంఘర్షణ… సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి
. నాలోని యోగీ, భోగీ రాత్రీ పగలూ పోట్లాడుకుంటూ ఉంటారు. సమ ఉజ్జీలేమో, అతి జాగ్రత్తగా, లొంగకుండా ఒకర్నొకరు తిట్టుకుంటూ నాకు ఒకపక్క చెమట్లు పట్టేస్తుంటే సూర్యోదయం మొదలు చీకటిపడేదాకా కొట్టుకుంటారు. రాత్…