teluguanuvaadaalu.com
పోగొట్టుకున్న నేల… ఈవన్ బోలాండ్, సమకాలీన ఐరిష్ కవయిత్రి
. నా కిద్దరు ఆడపిల్లలున్నారు. నేను ఈ జన్మకి కోరుకున్నది ఆ ఇద్దరినే. బహుశా నేను అంతకుమించి కోరుకోలేదేమో! . హాఁ! నేను చారెడు జాగా కూడా కోరుకున్నాను: ఎప్పుడూ ఎవరిపని వారు చేసుకోగలిగే వాతావరణమున్న దీవి…