teluguanuvaadaalu.com
ఒక జ్ఞాపకం… ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే, అమెరికను కవయిత్రి
బాగా అలసిపోయాం, ఎంతో ఉల్లాసంగా ఉన్నాం, రేయల్లా తెప్పమీద రేవుని అటూ ఇటూ దాటుతూనే ఉన్నాం. రాత్రి నిర్మలంగా, ప్రకాశంగా ఉంది, ఆ చోటు గుర్రాలశాల వాసనేసింది; మేజాకి చేరబడి, చలిమంటకేసి చూస్తూ కూచున్నాం, క…