teluguanuvaadaalu.com
ప్రేమంటే ఇదే… రూమీ, పారశీక కవి
ప్రేమంటే ఇదే: ఎరుగని విహాయస పథాల్లోకి ఎగిరిపోవడం. ప్రతి క్షణం కొన్ని వందల తెరలు తొలగేలా చేసుకోవడం . మునుముందుగా, జీవితంపై మమకారాన్ని విడిచిపెట్టడం, చివరకి, అడుగువెయ్యకుండానే, ముందడుగు వెయ్యడం; ఈ ప్…