teluguanuvaadaalu.com
గీతిక 314… రూమీ పెర్షియన్ కవి
ప్రేమ తమని నదిలా తనలోకి ఈడ్చుకుపోతున్నట్టు ఎవరు అనుభూతిచెందలేరో, ఎవరు ప్రాభాతాన్ని చెలమనీటిని దోసిలితో తాగినట్టు గ్రోలలేరో, లేక, సూర్యాస్తమయాన్ని రాత్రిభోజనంలా ఆరగించలేరో, ఎవరు మారడానికి అయిష్టంగా …