teluguanuvaadaalu.com
సమస్య… ఆల్ఫ్రెడో గోమేజ్ జైమ్, కొలంబియన్ కవి
నేను మృత్యువంటే భయపడే పిరికివాడిని. నేను జీవితమన్నా భయపడే పిరికివాడిని: మృత్యువూ- జీవితమూ: రెండూ బృహద్రహస్యాలు . జీవితం- మృత్యువూ: రెండూ గొప్ప మోసగత్తెలు. . గులాబిమాలలతో అలంకరింపబడి – జీవితం …