teluguanuvaadaalu.com
మండువేసవిలో ఒక సూర్యోదయం… ఆర్చిబాల్డ్ మెక్లీష్, అమెరికను కవి
ఓ ఆకాశమా! విపుల వైశ్వానర స్వరూపమా! విను! బ్రహ్మాండమైన సూర్యగోళపు గర్జనలు వినిపించకపోవచ్చు నేమో గానీ, అవి వినలేనంత భీకర శబ్దాలు; వెలుగునే వేడెక్కించగలవవి. ఓ మహానుభావా! సూర్యుడా! మా ఆత్మలని వెలిగించు…