teluguanuvaadaalu.com
చిత్రం… లూయీ అంటర్ మేయర్, అమెరికను కవి
ఊపిరి తీయనివీ, కంటి చూపు లేనివీ, వాటికే మరణం లేకపోవడం ఏమిటి?! చైతన్యం ఎరుగని ఒక బండరాయికీ, పిసరంత నేలకీ శాశ్వతత్వం అనుగ్రహించబడటం ఏమిటి?! ఒక ధూళికణం, ఒక మట్టి బెడ్డ భగవంతుడి అపురూపమైన వరానికి నోచుక…