teluguanuvaadaalu.com
బట్టలుతికిన రోజు …జూలియా వార్డ్ హోవ్, అమెరికను కవయిత్రి
బట్టలారవేసిన తీగ … కుటుంబంలో ప్రేమకీ, సేవకీ ఒక రుద్రాక్షమాల వంటిది; తల్లి ప్రేమించే ప్రతి చిన్న దేవదూత దుస్తులూ అక్కడ మనకి దర్శనం ఇస్తాయి. ఆమె పెరటిలో ఆలోచనలలో మునిగి దండెం మీద ఒక్కొక్కబట్టా …