teluguanuvaadaalu.com
ఎలా? … షెల్ సిల్వర్ స్టీన్, అమెరికను కవి…
నిన్న రాత్రి, అలా ఆలోచిస్తూ విశ్రమిస్తుంటే, కొన్ని ‘ఎలా?” అన్న భయాలు నా చెవిలో దూరి రాత్రల్లా గెంతులేస్తూ, పండగ చేసుకుంటూ వాటి పాత పల్లవి “ఎలా? ఎలా?” ని అందుకున్నాయి: స్కూలో…