teluguanuvaadaalu.com
కాలం… హెన్రీ వాన్ డైక్, అమెరికను
కాలం ఎదురుచూసే వారికి బహునెమ్మదిగా గడుస్తుంది భయపడే వారికి మరీ తొందరగా గడిచిపోతుంది శోకించేవారికి ఎంతకీ తరగదు ఆనందంతో గంతులేసేవాళ్లకి ఇట్టే పరిగెడుతుంది కానీ ప్రేమికులకి అసలు దాని ఉనికే తెలీదు. . హ…