teluguanuvaadaalu.com
నాకు నక్షత్రగతులు తెలుసు, కానీ… సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి
నాకు పేరు పేరునా నక్షత్రాలు తెలుసు ఆల్డెబరాన్ (రోహిణి), ఆల్టేర్ (శ్రవణం) … విశాలమైన నీలాకాశపు నెచ్చెన అవి ఎలా ఎక్కుతాయో కూడా తెలుసును. వాళ్ళు చూసే చూపులనుబట్టి మగవాళ్ళ రహస్యాలు పసిగట్టగలను వా…