teluguanuvaadaalu.com
వివేచనల కావల… జలాలుద్దీన్ రూమీ, పెర్షియన్ కవి
ఇది మంచీ అది చెడూ అన్న వివేచనల కావల ఒక సీమ ఉంది. నిన్నక్కడ కలుసుకుంటాను. అక్కడ పచ్చిక మీద ఆత్మ విశ్రమించినపుడు మనసంతా నిండుగా ఉండి మాటాడబుద్ధి వెయ్యదు. ఆలోచనలూ, భాష, చివరకి ఒకరినికరు పలకరించుకునే మ…