teluguanuvaadaalu.com
వలస పిచ్చుక… ఛార్లెట్ స్మిత్ ఇంగ్లీషు కవయిత్రి
Image Courtesy: . పోడుమీద ముళ్ళచెట్టు పచ్చగా పూసింది గట్లమీద వెరోనికలు నీలంగా నవ్వుతున్నాయి ఓక్ చెట్లు పూతకొచ్చాయి, వాటిక్రింద త్వరలో తెల్లని హాదార్న్ ఘుమఘుమలాడుతూ మే నెలలకి రజతహారాన్ని వేయబోతోంది…