teluguanuvaadaalu.com
బిడ్డ పుట్టినపుడు … లూయీ అంటర్ మేయర్, అమెరికనుకవి
ఓ పిల్లవాడా! గెలుపు కేకలు వేసుకుంటూ, జీవన రణరంగంలోకి నీ పాదాలను మోపావు ఏ తగవులూ లేనిచోటునుండి… పోరాటస్థలికి ఏ సంశయాలూ లేనిచోటునుండి …సందేహాలలోకి. యవ్వనమనే పేలవమైన కవచాన్ని తొడుక్కుని కు…