teluguanuvaadaalu.com
ప్రియతమా! నువ్వు ఆశ్చర్యపోకు… ఏంటోనెట్ డి కూర్సే పాటర్సన్, అమెరికను కవయిత్రి
ప్రియతమా! నా పెదాలు మౌనంగా ఉన్నాయని నువ్వు ఆశ్చర్యపోకు, ఏ కొత్తభాష నేర్చుకోవాలన్నా కొంత సమయం పడుతుంది. తొలిసారి ఈ వేళ్ళు ప్రేమవీణియ మీటినపుడు నా గళమూ, నా మనసూ ఒక శృతిలో లేవు. పాడిన పాటలన్నీ ఎప్పుడూ…