teluguanuvaadaalu.com
వనాంతర ప్రశాంతత… వెండెల్ బెరీ, అమెరికను కవి
ప్రపంచం పట్ల నాలో నిరాశ పేరుకున్నప్పుడూ, నా, నా బిడ్డల భవిష్యత్తును గూర్చి చింతతో చిరుసవ్వడికే రాత్రివేళ మెలకువ వచ్చినప్పుడూ, తన జాతసౌందర్యంతో నీటిమీద తేలియాడే మగబాతునీ, ఉదరపోషణ చేసుకునే కొంగనీ వీక…