teluguanuvaadaalu.com
నాకూ వివేకం ఉంది… మారియో ఆంద్రాదే, బ్రెజీలియన్ కవి
నేను నా రోజులు లెక్కెట్టుకున్నాను. నేను ఇప్పటివరకు బ్రతికినదానికంటే ఇక బ్రతకడానికి ఎక్కువరోజులు లేవని గ్రహించాను. ఎక్కువ మిఠాయిలు దొరికిన పిల్లాడిలా ఉంది నా పరిస్థితి మొదట్లో సంతోషంతో ఆబగా త…